భారత దేశంలో నిషేధించబడిన మసాలా దినుసులు బహ్రైన్ లో అమ్మకం!
- September 18, 2015
భారత దేశంలో కేరళ రాస్త్రానికి చెందిన ప్రసిద్ధ నిరాపారా బ్రాండ్ దినుసులు, ప్రమాదకర స్థాయిలలో స్టార్చ్ ను కలిగి ఉన్నందున వాటి అమ్మకాలు ఈ మాస ప్రారంభంలో నిషేధించబడ్డాయి. ఐనప్పటికీ ఇవి బహ్రైన్ లో ఆమ్మబడుతుండడం ఆశ్చర్యకరం! వీనిని అమ్ముతున్న దుఖాణాలకు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నా, ఆరోగ్య శాఖ వారి నుండి ఆదేశాలు రాలేదనే సాకుతో వారు నిమ్మకు నీరెత్టినట్టు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఉత్పత్తుల డిస్ట్రీబుటర్ అందుబాటులోకి రానప్పటికీ, భారతదేశంలోని కధనాల ప్రకారం, సదరు ఉత్పత్తులు దుబాయి మునిసిపాలిటీ వారిచే ఆమోదింపబడ్దాయనే తెలిసింది. ఇక్కడకు వచ్చే ఉత్పత్తులు, కేరళ లో నిషేధించబడిన బేచ్ కు చెందినవి కాదని వారు సమర్ధించుకుంటున్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









