శశికళకు ఈసీ నోటీసులు

- February 17, 2017 , by Maagulf
శశికళకు ఈసీ నోటీసులు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోక ముందే ప్రస్తుతం జైలులో ఉన్న శశికళకు ఈసీ షాకిచ్చింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నికయ్యారో వివరాలు చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈనెల 28లోగా జవాబివ్వాలని ఆదేశించింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అక్రమమని పార్టీ నేత డాక్టర్ వి.మైత్రేయన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com