‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’
- February 18, 2017
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కీలకపాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబా జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రసార, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’ అంటూ కితాబిచ్చారు. ఆయనతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున తదితరులు ఉన్నారు.
ఏఎంఆర్ సాయి కృపా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎం.మహేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







