సమైల్ బావిలో పడిన ఒంటెను రక్షించారు

- February 18, 2017 , by Maagulf
సమైల్ బావిలో పడిన ఒంటెను రక్షించారు

మస్కట్:ఎడారి ఓడగా పేరొందిన ..ఓ ఒంటె  నూతిలో పడి కనీసం పడవ మాదిరిగానైనా బైట పడలేకపోయింది. ఈ సంఘటన అల్ డఖిలియా రాజ్యములో విలయత్ సమైల్ శుక్రవారం మధ్యాహ్నం  సంభవించింది,నూతిలో పడిన ఆ లొట్టిపిట్టని సముద్ర రక్షణ జట్టు మరియు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ శాఖలు నానా అవస్థలు పడి ఆ ఒంటెని ఎట్టకేలకు రక్షించారు. కాగా ఈ ఒంటె మంచి ఆరోగ్యంతో కోలుకుంటుందని నివేదిక వెల్లడి చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com