రేసుగుర్రం విలన్ రవికిషన్ బీజేపీలోకి
- February 18, 2017
న్యూఢిల్లీ : తెలుగులో హిట్ అయిన రేసుగుర్రం సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన రవికిషన్ భారతీయ జనతా పార్టీ తీర్ధం తీసుకోబోతున్నారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. భోజ్‌పురితో పాటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆయన మంచి నటుడుగా గుర్తింపు పొందారు. కాగా... ఆయన 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేశారు. ప్రస్తుతం ఆయన స్వచ్ఛ భారత్‌కు ప్రచార కార్యకర్తగా ఉండడంతో బీజేపీ అగ్రనేతలతో ఏర్పడిన సాన్నిహిత్యంతో బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







