మరో కొత్త పార్టీ తెలంగాణలో..
- February 20, 2017
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో కొత్త పార్టీ రానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున సామాజిక తెలంగాణ ఉద్యమశక్తులతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి సర్కార్ గుర్తించకపోవడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా త్వరలోనే కొత్తపార్టీ పెడుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







