బ్రిటీష్ రాణి ఇంట్లో ఉద్యోగం
- February 20, 2017
సామాజిక మాధ్యమాల్లో పరిజ్ఞానం, వెబ్సైట్ల నిర్వహణపై విజ్ఞానం ఉన్నవారి కోసం బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 ఓ ఉద్యోగ ప్రకటన చేశారు. అందునా వారి ఇంట్లో ఉండి పనిచేసే ఉద్యోగం. ఏడాదికి రూ.25లక్షల జీతం. పీఎఫ్.. అలవెన్సులు.. 33 సెలవులు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో చేరిపోవచ్చు ! ఇంతకీ పనేంటంటే..? రాణిగారి సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ చూసుకోవడం. ఆమె తరఫున ట్విటర్లో ట్వీట్లు చేస్తూ.. ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ.. యూట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చూస్తూ లక్షల మంది అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండటమే. ఈ ఉద్యోగం కోసం మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కోసం రాణిగారు వెతుకుతున్నారట.
దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే సోషల్‌మీడియాలో మంచి పట్టు ఉండటమే అర్హత. అలాగే వెబ్‌సైట్‌ను కూడా అతను పర్యవేక్షిస్తూ ఉండాలి. గతంలో వెబ్సైట్ల కోసం పనిచేసిన అనుభవం ఉంటే మంచిది.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







