ఫేక్ గుడ్స్కి కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా చెక్
- February 20, 2017
జనరల్ కస్టమ్స్ అథారిటీ, సోఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ (ఐపిఎం)న అందుబాటులోకి తెచ్చింది. దేశంలోకి అక్రమంగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ రాకుండా ఇది పసిగడుతుంది. ముఖ్యంగా కాస్మొటెక్స్పై ఈ సిస్టమ్ నిఘా పెడుతుంది. ఫేక్ గూడ్స్ అక్రమ రవాణాని అడ్డుకోవడానికిగాను వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని ప్రమోట్ చేస్తోంది. ఫేక్ గూడ్స్ ఏమైనా వస్తే, వెంటనే ఈ మెషీన్ పసిగట్టేలా దీంట్లో ఏర్పాట్లు చేశారు. అత్యంత సమర్థవంతంగా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫేక్ గూడ్స్‌ని పసిగడుతుందని ఎయిర్ కార్గో కస్టమ్స్ అండ్ స్పెషల్ ఎయిర్‌పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ యూసుఫ్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







