ఫేక్ వీసా కుంభకోణం: ఓ వ్యక్తి అరెస్ట్
- February 20, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఫేక్ వీసాలు తయారు చేస్తూ పలువుర్ని మోసగించిన కేసులో అరెస్టయ్యాడు. షార్జా కోర్ట్‌లో ఈ కేసు విచారణలో ఉంది. రెసిడెన్స్ వీసాల్ని అందజేస్తానని చెప్పి, ఫేక్ వీసాల్ని బాధితులకు అందించి 100,000 దిర్హామ్‌లను కాజేశాడు నిందితుడు. మోసగాడని తెలియక అతన్ని నమ్మిన పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తి, 100,000 చెల్లించాడు. అయితే దుబాయ్‌కి వెళ్ళేందుకోసం ఇస్లామాబాద్ చేరుకోగా, అక్కడే వారికి తమ వద్దనున్న వీసా ఫేక్ అని తేలింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి బాగోతం బయటపడింది. కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







