ఫేక్ గుడ్స్కి కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా చెక్
- February 20, 2017
జనరల్ కస్టమ్స్ అథారిటీ, సోఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ (ఐపిఎం)న అందుబాటులోకి తెచ్చింది. దేశంలోకి అక్రమంగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ రాకుండా ఇది పసిగడుతుంది. ముఖ్యంగా కాస్మొటెక్స్పై ఈ సిస్టమ్ నిఘా పెడుతుంది. ఫేక్ గూడ్స్ అక్రమ రవాణాని అడ్డుకోవడానికిగాను వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని ప్రమోట్ చేస్తోంది. ఫేక్ గూడ్స్ ఏమైనా వస్తే, వెంటనే ఈ మెషీన్ పసిగట్టేలా దీంట్లో ఏర్పాట్లు చేశారు. అత్యంత సమర్థవంతంగా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫేక్ గూడ్స్‌ని పసిగడుతుందని ఎయిర్ కార్గో కస్టమ్స్ అండ్ స్పెషల్ ఎయిర్‌పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ యూసుఫ్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!
- మస్కట్‌లో అల్ ఖువైర్ స్ట్రీట్ ఎగ్జిట్ రాత్రివేళ మూసివేత..!!







