ఆడియో వేడుక మార్చి 18న కాటమరాయుడు
- February 22, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రసంగం, ఆ తరువాత చేనేత కార్మికుల దీక్షకి అటెండ్ అవ్వడం కోసం పవర్ స్టార్, కాటమరాయుడు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. నిన్నటి నుంచి పవన్ మళ్ళీ సెట్స్ లో సందడి చేయడం స్టార్ట్ చేశాడు. రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ తో కాటమరాయుడి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరి షెడ్యూల్ ను జరుపుకొంటున్న కాటమరాయుడు ఉగాది కానుకగా వెండి తెరపై సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నది.. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ తో మరో సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.. కాగా ఈ సినిమా ఆడియో వేడుక మార్చి 18న నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







