భారీ అగ్ని ప్రమాదం కేరళలో
- February 22, 2017
కేరళ: రాష్ట్రంలోని కాలికక్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిజీగా ఉండే మిఠాయి వీధిలో ప్రమాదం జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. ఉన్నట్టుండి ఓ షాపులో నుంచి మంటలు వచ్చినట్లు సమాచారం. 15 షాపులు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







