'బాహుబలి2' టీం ప్రమోషన్స్..
- February 24, 2017
భారత దేశం గర్వించ దగ్గ సినిమాగా నిలిచింది బాహుబలి. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడానికి కారణం కేవలం నటీనటులే కాక సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఎంతో ఉంది. బాహుబలి ది బిగినింగ్ కి సీక్వెల్ గా బాహుబలి ది కంక్లూజన్ చిత్రం తెరకెక్కగా ఈ చిత్రానికి వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తుంది బాహుబలి టీం. రీసెంట్ గా కాకినాడ లోని నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని లాల్బహుద్దూర్ నగర్ మిర్చి రెస్టారెంట్లో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని బాహుబలి-2 చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్ చెప్పారు. బాహుబలి 2 చిత్రాన్ని దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో విడుదల చేయనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







