దోహా సేవా కేంద్రం నుంచి ఎలక్ట్రానిక్ పాస్స్పోర్టుల అపహరణ
- March 01, 2017
కువైట్ : దోహా సేవా కేంద్రం నుంచి పలు పూరింపబడని ఎలక్ట్రానిక్ పాస్స్పోర్టులు, జాతీయతను నిర్ధారించే పత్రాలు మరియు ఆధునిక పరికరాలతో గుర్తించబడని పలు వస్తువులున్న ఒక అల్మెరా అపహరణకు గురయ్యాయి. అయితే, ఈ నేరానికి సంబంధించిన వివరాలు తక్షణమే వెలువడలేదు. ఆయా విలువైన పత్రాలను తస్కరించిన దొంగలను పెట్టుకొనేందుకు అపరాధ పరిశోధకులు, ఫోరెన్సిక్ శాఖ అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ స్పందించి జాతీయ సెలవులు ముగిసిన వెంటనే ఎలక్ట్రానిక్ పాస్ పోర్టులను దేశవ్యాప్తంగా ఉన్న పలు సేవా కేంద్రాల నుంచి వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ, ఎలక్ట్రానిక్ పా పోర్టులు రాయబారులకు ప్రత్యేక పాస్ పోర్టులను త్వరలో విడుదల చేసేందుకు నియమ నిబంధనల ప్రకారం జారీ చేసేందుకు మార్గ నిర్ధేశాకాలు రూపొందించబడ్డాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







