'గల్ఫ్ దేశాలు సైబర్ దాడులను అధిగమించేందుకు ఐక్యంగా ఉండాలి
- March 01, 2017
రియాద్ : గల్ఫ్ దేశాలలో సైబర్ దాడులపై పోరాటానికి సమన్వయ పట్టు బిగించి ఉండాలని నిపుణులు సోమవారం తెలిపారు. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని ఇందుకు ఇరాన్ లో హ్యాకర్లు కారణమని ఒక అధికారి తెలిపారు, జనవరిలోసౌదీ అరేబియా రాజధాని లో ఒక అంతర్జాతీయ సమావేశంలో వచ్చింది నివేదిక కార్మిక మంత్రిత్వ కంప్యూటర్లు పాడుచేసిన శమూన్ 2 వైరస్ తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సౌదీ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ జనరల్ సాలెహ్ అల్మొటైరి ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు అన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు ఈ ముప్పులో పడే అవకాశాలు ఉన్నాయిని ఆయన ఈ సమావేశంలో చెప్పారు. జి సి సి దేశాలనే లక్ష్యంగా చేసుకొని ఈ ధోరణీ పెరుగుతు ఉందన్నారు. ఆర్థిక మరియు ప్రభుత్వం రెండు సంస్థలను అవి లక్ష్యంగా చేసుకోనుందన్నారు. " మీరు కనుక మాకు సహకరిస్తే మేము అన్ని రంగాల్లో రక్షించడానికిఅవకాశం ఉంది " తన సెంటర్ 124 "ఉల్లంఘనలకు" గత సంవత్సరం స్పందించినట్లు తన నివేదనలో తెలిపారు. జీసీసీ సభ్యులు బహ్రెయిన్, కువైట్ సైబర్ నిపుణులు ప్రకారం, గత సంవత్సరం కన్నా ప్రస్తుతం ఈ దాడులు పెరుగుతున్నాయని అన్నారు. హ్యాకర్లు బహరేన్ అంతర్గత వ్యవహారాల శాఖ వద్ద ఉన్న కంప్యూటర్ వ్యవస్థలపై దాడి చేసి ఆక్రమించుకోవడానికిప్రయత్నించారని మంత్రివర్గం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ బాస్సమ్ అల్ మరాజ్ తెలిపారు.తమ పరిశీలనలో ఉల్లంఘన అనీ ఇరాన్ లో ఆవిర్భవించాయి. వీటిని ఇరాన్ లో నివసిస్తున్న బహ్రేయినీ ప్రజలు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కువైట్ సెంట్రల్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ క్కుఆశై అల్షట్టి మాట్లాడుతూ, తమ దేశంలో ఆర్థిక సంస్థలు సైతం లక్ష్యంగా వారికి ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









