'బాహుబలి 2' ఆడియో వేడుకకు సన్నాహాలు
- March 02, 2017
'బాహుబలి 2' సినిమాకి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ రాపిడ్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షను మార్చి 28వ తేదీన ఘనంగా నిర్వహించాలని చిత్రయూనీట్ ప్లాన్ చేస్తోంది. మొదటి భాగానికి చెందిన ఆడియోను తిరుపతిలో ఆవిష్కరించారు. దాంతో రెండవ భాగానికి చెందిన ఆడియోను వైజాగ్ లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కానీ ఈ సినిమా కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన 'మాహిష్మతి రాజ్యం' సెట్లోనే ఆడియో వేడుకను జరపాలని రాజమౌళి ఆలోచిస్తూన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ ను చూసే అవకాశాన్ని చాలామందికి కల్పించడం కోసమే రాజమౌళి ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరపడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. అదే వేదికను ఫిక్స్ చేస్తారేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









