టర్కీలో తీవ్ర భూకంపం, 5.6గా నమోదు
- March 02, 2017
దక్షిణ టర్కీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. భవనాలన్నీ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పలువురు గాయపడ్డారు. అదియమన్ ప్రావిన్స్‌లోని సమత్ పట్టణంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం వచ్చిన అనంతరం నాలుగుసార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమత్ మేయర్ యూసఫ్ ఫిరాత్ పేర్కొన్నారు. సమత్ పట్టణంతో పాటు గజియాన్టేప్, కిలిస్, సాన్లియూర్ఫా ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లువెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









