ఇక గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు

- March 02, 2017 , by Maagulf
ఇక గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు

గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ కేబినెట్ నిర్ణయంతో ఇక గన్నవరం ఎయిర్ పోర్టు పేరు మారిపోనుంది. ఇక నుంచి గన్నవరం ఎయిర్ పోర్టును ఎన్టీఆర్ అమరావతి ఎయిర్ పోర్టుగా పిలవాల్సి ఉంటుంది. తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టు'గా నామకరణం చేయనున్నట్లు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com