దుబాయ్‌కి పవన్ ఏప్రిల్‌లో
- March 02, 2017
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించే సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నది. తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహించేందుకు నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. పవన్, త్రివిక్రమ్ మునుపటి సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు కథానాయికలు.. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్.. నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









