వెంకీ కోసం నలుగురు డైరెక్టర్స్ వెయిటింగ్

- March 08, 2017 , by Maagulf
వెంకీ కోసం నలుగురు డైరెక్టర్స్ వెయిటింగ్

వెంకటేష్ లైన్ లో ఇప్పుడు మరో దర్శకుడు చేరాడు. ప్రస్తుతం గురు చేస్తున్నారు. దిని తర్వాత కిషోర్ తిరుమల, పూరిజగన్నాధ్, క్రిష్ లు లైన్ లో వున్న్నాయి. ఇప్పుడు ఓ తమిళ దర్శకుడు లైన్ లోకి వచ్చాడు . తాజగా ఓ తమిళ దర్శకుడు చెప్పిన లైన్ వెంకీకి నచ్చడంతో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గురు సినిమా విషయాని వస్తే.. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్ గా నటించగా, ఆయన శిష్యురాలి పాత్రను రితికా సింగ్ పోషించింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'సాలా ఖదూస్‌'రీమేక్‌లో వెంకటేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాక్సింగ్ కోచ్‌ స్టోరీ ఇది. కబాలి ఫేం సంతోష్‌ నారాయణ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com