హైదరాబాద్‌లో మమత తుల్లూరి ఫ్యాషన్‌ షో

- March 08, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో మమత తుల్లూరి ఫ్యాషన్‌ షో

చేనేతకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఫ్యాషన్‌ నిపుణురాలు మమత తుల్లూరి హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. రాష్ట్ర చేనేత మంత్రి కేటీయార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. టీవీ 5 ఛైర్మన్‌ బి.ఆర్‌. నాయుడుతో పాటు పలువురు ఈ ఫ్యాషన్‌ షోకు హాజరయ్యారు. కొండాపూర్‌లోగా సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్లో ఈ కార్యక్రమం ఫ్యాషన్‌, చేనేత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com