కేరళ ప్రభుత్వం కోలా డ్రింక్స్‌పై నిషేధం
- March 09, 2017
ఈ నెల 14 వ తేదీ నుంచి కేరళలో కోకోకోలా, పెప్సీ డ్రింక్‌ల సరఫరాని నిషేధిస్తున్నట్లు సంబంధిత కంపెనీ ట్రేడర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వర్గాలు వివరించాయి. ఈ మద్యనే తమిళనాడు ప్రభుత్వం కూడా కోలా డ్రింక్స్‌ని నిషేధించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







