ఎన్నికల కోలాహలంలో తానా

- March 09, 2017 , by Maagulf
ఎన్నికల కోలాహలంలో  తానా

తానాలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. 2017-19కి గాను ప్రెసిడెంట్ ఎలక్ట్ గా పోటీచేస్తున్న శ్రీనివాస్ గోగినేని.. తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా న్యూజెర్సీలోని అభిరుచి రెస్టారెంట్ లో మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కార్యవర్గంతోపాటు.. అనేకమంది తానా సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానాలో చేసిన సేవలను సభ్యులకు వివరించారు. తమ ప్యానల్ ను గెలిపించాలని గెలిపించవలసిందిగా శ్రీనివాస్ గోగినేని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com