ఛత్తీస్‌గఢ్లో 11 మంది జవాన్లు బలి

- March 11, 2017 , by Maagulf
ఛత్తీస్‌గఢ్లో 11 మంది జవాన్లు బలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుఖ్మా జిల్లాలో శనివారంనాడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తమకు అందిన సమాచారం మేరకు మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు.
నక్సలైట్లు మరణించిన జవాన్లకు చెందిన పది ఆయుధాలను, రేడియో సెట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com