ఉగాదికి రానున్న 'రాధ'

- March 11, 2017 , by Maagulf
ఉగాదికి రానున్న 'రాధ'

చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా ‘రాధ’ చిత్రం రూపొందుతోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ‘ఉగాది’ పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంలోనే ‘కాటమరాయుడు’ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయినా ‘రాధ’ ఆ సమయంలోనే రావడానికి ఆసక్తిని చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణలతో పోటీకి దిగి సక్సెస్ సాధించాడు శ‌ర్వానంద్‌. మ‌రి ‘ఉగాది’కి ఆయన పవన్ తో పాటు వస్తున్నాడు. ప‌వ‌న్ ప‌వ‌ర్‌ను త‌ట్టుకొని బ‌రిలో నిల‌బ‌డ‌తాడేమో చూడాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com