హైకోర్టులో వాట్సాప్ తలాక్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు
- March 12, 2017
అక్రమ పద్దతుల్లో చెప్పే ట్రిపుల్ తలాక్ బారి నుండి ముస్లిం మహిళకు రక్షణ కల్పించే మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైద్రాబాద్ పాతబస్తీ అలీ జా కోట్ల కు చెందిన తోడికోడళ్ళు మోహరిన్ నూర్ , సైదా హిన ఫాతిమాలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అమెరికాలో ఉంటున్న తమ భర్తలు వాట్సాప్ మేసేజ్ ద్వారా పంపిన ట్రిపుల్ తలాక్ కు చట్టబద్దత లేదని దాన్ని పరిగణనలోకి తీసుకొని విడాకుల పత్రం జారీ చేయకుండా తెలంగాణ వక్ఫ్ బోర్డు ఖాజీలను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
ఇంటి నుండి అత్తమామలలు తమను ఖాళీ చేయించకుండా ఉండేలా పోలీసు భద్రతను కల్పించాలని అభ్యర్థఇంచారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వర్ రావు సోమవారం నాడు విచారణ జరపనున్నారు.
సోదరులైన ఒస్మాన్ ఖురేషీ, సయ్యద్ ఫయాజుద్దీన్ హఫీజ్ లు తమను వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని మోహరిన్ నూర్ ఫాతిమాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







