హజ్‌ మృతులకు కింగ్‌ సంతాపం

- September 24, 2015 , by Maagulf
హజ్‌ మృతులకు కింగ్‌ సంతాపం

హజ్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలనీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సౌదీ రాజు సల్మాన్‌కి సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ సంతాప సందేశం పంపారు. కింగ్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌కి సంతాప సందేశం పంపినట్లు ఖబూస్‌ బిన్‌ తెలిపారు. సామాన్యుల పట్ల అల్లా దయ చూపాలనీ, బాధిత కుటుంబాలు త్వరగా కోలుకునేలా వారికి ఆత్మస్థయిర్యం కల్పించాలని సంతాప సందేశంలో ఖబూస్‌ బిన్‌ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com