బేబీ డంపింగ్: మహిళను రప్పించిన అధికారులు
- March 14, 2017మనామా: ఓ విదేశీ మహిళ, న్యూ బోర్న్ బేబీని, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విడిచిపెట్టిన ఘటనకు సంబంధించి ఆ మహిళను బహ్రెయిన్ అధికారులు తిరిగి తీసుకురావడం జరిగింది. చైల్డ్ అండ్ ఫ్యామిలీ ప్రాసిక్యూషన్ డిప్యూటీ అటార్నీ హమాద్ అల్ గల్లాఫ్ మాట్లాడుతూ, ఆ మహిళ ఆసియా జాతీయురాలనీ, దుబాయ్ నుంచి ఆమెను బహ్రెయిన్‌కి రప్పించడం జరిగిందని చెప్పారు. ఇన్‌ఫాంట్ మృతదేహం, వేస్ట్ బిన్‌లో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు, ఆ మహిళకు ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్‌ని జారీ చేశారు. ప్రీ డెలివరీ కోసం నిందితురాలు కొన్ని ట్యాబ్లెట్స్‌ని వేసుకున్నట్లుగా విచారణలో నిర్ధారించారు. ఇంటర్‌పోల్ సహాయంతో ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చించి, ఆమెను బహ్రెయిన్‌కి తీసుకురాగలిగారు. మహిళ, విచారణ నిమిత్తం కస్టడీకి పంపబడింది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







