అమెరికాలో హెచ్ 1బీ వీసా దరఖాస్తులకు అనుమతి
- March 15, 2017
అమెరికా ఆంక్షల నేపధ్యంలో తీవ్ర ఆందోళన చెందుతున్న ఐటి నిపుణులు, కంపెనీలకు శుభవార్త. ఏప్రిల్ 3వ తేదీనుంచి హెచ్ 1బీ వీసా దరఖాస్తులు తీసుకోనున్నట్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. అమెరికన్ కాంగ్రెస్ ప్రతియేటా 85వేల హెచ్ 1బీ వీసాలకు అనుమతిస్తోంది. వీటిలో 65వేలు జనరల్ కేటగిరి వారికి కాగా... 20వేలు అమెరికాలో పిజీ, ఉన్నత విద్యచదివే విదేశీ విద్యార్ధులకోసం కెటాయించారు. అయితే ఈ దరఖాస్తులు ఎప్పటివరకు తీసుకుంటారనేది వెల్లడించలేదు. సాధారణంగా దరఖాస్తులు తీసుకునే తేది నుంచి ఐదు పనిదినాలవరకు స్వీకరిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









