ఢాకాలో బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత

- March 18, 2017 , by Maagulf
ఢాకాలో బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు.నగరంలోని కిల్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌(ఆర్‌ఏబీ) యూనిట్‌ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై దూసుకొచ్చాడు. చెక్‌పోస్ట్‌ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com