రవిబాబు కొత్త చిత్రం త్వరలోనే
- March 18, 2017
నటుడిగా, దర్శకుడిగా రవిబాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి దర్శకత్వంలో వచ్చే చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయని అభిమానుల్లో అంచనా ఉంది. ప్రస్తుతం రవిబాబు ‘అదిగో’అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. కాగా త్వరలోనే రవిబాబు మరో చిత్రాన్నికూడా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత స్వప్న దత్ తో రవిబాబు తరువాతి చిత్రం ఉండనుంది. ప్రస్తుతం ఆమె ‘మహానటి’ చిత్ర ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. కాగా వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం రవిబాబు స్టైల్ లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
తాజా వార్తలు
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!







