‘ఆచారి అమెరికా యాత్ర’ నవ్వుల యాత్రకి సిద్ధం...
- March 18, 2017
ఒ కరివి తప్పులు...మరొకరివి తిప్పలు... ఆ ఇద్దరి అగచాట్లు చూసేవాళ్లకి మాత్రం నవ్వులే నవ్వులు. సరదా సరదాగా సాగిపోయే ఆ నవ్వుల ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే మాత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం వచ్చే వరకు ఆగాల్సిందే. మంచు విష్ణు కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. బ్రహ్మానందం ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తిచౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎమ్.ఎల్.కుమార్ చౌదరి సమర్పకుడు. ఆదివారం చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆన్‌లైన్‌లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
మల్లాది వెంకటకృష్ణమూర్తి రచన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కీలక సన్నివేశాల్ని అమెరికాలో తెరకెక్కిస్తారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







