ఇదే మెగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి లుక్
- March 21, 2017
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరు ఖైదీ నెం.150 చిత్రం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఇక చిరంజీవి 151వ సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథాంశంతో తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి లుక్‌ను తాజాగా రివీల్ చేశారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను సిద్దం చేశారు.
రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







