బ్రిటన్ పార్లమెంట్ వద్ద కాల్పుల ఘటనలో 8మంది అరెస్టు
- March 23, 2017
బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటనతో లండన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా బలగాలు అక్కడి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, అడుగడుగునా తనిఖీలు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఆ దాడులకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
కాగా బుధవారం బ్రిటన్ పార్లమెంట్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం థేమ్స్ బ్రిడ్జ్‌పై కారుతో బీభత్సం సృష్టించిన ఘటనలో మరో 40 మందికి గాయాలయ్యాయి. వారిని హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్ సిటీలో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







