వెల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

- March 23, 2017 , by Maagulf
వెల్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

సలాలా: వెల్‌లో తనిఖీల కోసం వెళ్ళిన ఓ వ్యక్తి అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. 51 మీటర్ల లోతైన బావిని తనిఖీ చేస్తుండగా ఆ వ్యక్తి అందులో పడి చనిపోయాడు. అతన్ని రక్షించేందుకు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ ప్రయత్నించినా, ప్రాణాలతో మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com