భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు
- March 23, 2017
యూఏఈ న్యాయస్థానం, భారతీయ వలసదారుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి, శతృవులకు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో నిందితుడికి ఈ శిక్ష విధించడం జరిగింది. మిలిటరీ షిప్స్‌కి సంబంధించిన సమాచారంపై నిందితుడు గూఢచర్యం చేశాడు. గత ఏడాది ఓ ఇండియన్ సిటిజన్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష ఇలాంటి కేసులోనే విధించడం జరిగింది. పాకిస్తానీయులు, అలాగే ఖతారీయులు ఇటీవలి కాలంలో ఎక్కువగా గూఢచర్యం కేసుల్లో అరెస్టవుతున్నారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్‌లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







