తీవ్రవాదం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- March 23, 2017
బహ్రెయినీ న్యాయస్తానం ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను వీరికి ఈ శిక్ష విధించడం జరిగింది. 2014 బాంబు దాడులతో వీరికి సంబంధం ఉంది. ఇదే కేసులో 14 మందికి 10 ఏళ్ళ నుంచి జీవిత కాల శిక్ష వరకు విధించారు. పేలుడు పదార్థాల్ని కలిగి వుండడం, వాటితో దాడులు చేయడం, వంటి నేరాభియోగాలు వీరిపై మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సామాన్యుల్ని తీవ్రవాదం వైపుకు తీసుకెళ్ళేందుకు వీరు ప్రయత్నించారు. జనవరిలో బహ్రెయిన్, ముగ్గురు షియా వ్యక్తులకు మరణ శిక్షను అమలు చేసింది. ముగ్గురు పోలీసుల్ని హత్య చేసిన కేసులో దోషులకు మరణ శిక్ష అమలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







