ప్రతి ఒక్కరు చెయ్యవలసిన 5 కోర్ ఎక్సర్సైజులు
- March 24, 2017
ఎక్సర్సైజులకు ప్రత్యామ్నాయం లేదు. ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట అయిన వ్యాయామాలు చేయకుండ ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి దగ్గర సమయం లేదు. ఆరోగ్యం పాటల అందరికి అత్రుతె కాని సమయం, స్పేస్ కొరతతో ఎక్సర్సైజులు చేయడం కష్టముతుంది. మీ కోసం ఎక్కడైనా చేయగల 5 ప్రధానమైన కోర్ ఎక్సర్సైజులను మీ ముందుఉంచుతున్నాం.
1లంజ్
నిరాటుగా నిలబడి ఎడమ కాలిని ముందుకు వేయండి. నడుము పై చేతులుంచి మెల్లిగా మీ మధ్య బాగాన్ని కిందకు దించండి. మీ కుడి కాలు నెలకు సమంతరగా ఉండేలా చుడండి.అల కనీసం 10 కౌంట్ చేస్తూ అలానే ఉండండి.కుడి కాలితో మళ్ళి రిపీట్ చేయండి.
2పుష్ అప్
అరిచేతులను బుజాల వెడల్పు దూరం తో నేలపై ఉంచి మెల్లిగా మీ బాడీ ని నెలకు సమాంతరంగా తీసుకురండి.కళ్ళను కూడా వేదం చేసి మీ చేస్త ని కిందికి నెలకు తాకేలా తీసుకురండి.శ్వాసను పీలుస్తూ మీ చేస్త ని పైకి తీసకురండి.ఇలా 5 నుండి 10 రేపెఅత్స్ చేస్తూ ౪ లేదా 5 సెట్స్ చేయండి. ఇలా 10 3స్క్వాట్స్
రెగ్యులర్ సిట్ అప్స్ ను స్క్వాట్స్ అంటారు.బుజాల వేడంతో కాళ్ళని వేరు చేసి నిటారుగా నిలబడండి.మీ వెనుక బాగాన్ని మెల్లిగా వీలైనంత కిందికి దించండి.అలా 8 తో 10 టైమ్స్ రిపీట్ చేయండి.౩ నుంచి 4 సెట్స్ చేయొచ్చు.
4ప్లాంక్
మోచేతులు భుజాల వేడం తో నేలపై అన్చి మెల్లగా నెలకు సమాంతరంగా నేలపై బోర్ల పడుకోండి.టాయిస్ నేఅలి అంచి బరువును మీ మధ్య బాగంలో తీసుకుంటూ శ్వాసను బిగపట్టండి.ఇలా ఎంత సేపు వీలయితే అంత సేపు ఉంచుతూ, 5 నుండి ఆరు సార్లు చేయండి.
5మౌంటెన్ క్లైమ్బర్స్
అరా చేతులను నేల పై ఉంచి మెల్లిగా మీ బాడీని నెలకు సమాంతరంగా తీసుకురండి. ఇప్పుడు చేతుల్ని నేలపై ఉంచుతూ మీ చేస్త బాగాన్ని పైకి లేపండి.కళ్ళను మోకాలి దగ్గర వంచి నడిచినట్టుగా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ల ముందుకు వెనక్కి జరపండి.ఇలా 20 సార్లు చేస్తూ, ౩ లేదా 4 సెట్స్ చేయండి.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









