సానియా మీర్జా-బార్బరా స్ర్టికోవా జోడీ సెమీస్‌లో

- March 29, 2017 , by Maagulf
సానియా మీర్జా-బార్బరా స్ర్టికోవా జోడీ సెమీస్‌లో

సానియా మీర్జా-బార్బరా స్ర్టికోవా (చెక్‌ రిపబ్లిక్‌) మియామీ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్‌ఫైనల్లో సానియా జోడీ 6-4, 6-1తో కజక్‌-అమెరికా జంట యరోస్లావ్‌ ష్వెదోవా-వనియా కింగ్‌ను ఓడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com