భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
- March 31, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై రూ.3.77, డీజిల్‌పై రూ.2.91 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. పెట్రోల్ ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టిననాటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.91గాను, డీజిల్ రూ.64.34గానూ ఉంది. తగ్గిన ధరలతో పెట్రోల్ రూ.72.14కు, డీజిల్ రూ.61.43కు గా వుండనుంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







