గల్ఫ్ లో మృతి చెందిన దేవన్న కుటుంబానికి ఆర్ధిక సహాయం
- April 02, 2017
ఏర్గట్ల(కమ్మర్ పల్లి): మండలంలోని ఉఫ్లూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన జంగం దేవన్న కుటుంబ సభ్యులకు బహ్రెయిన్ లోని కంపెనీ సూపర్ వైజర్ విజయరామరాజు గురువారం ఆర్ధిక సహాయం అందజేశారు.దేవన్న బహ్రెయిన్ లో ఆల్ఫా అల్యూమినియం పవర్ ప్లాంట్ లో పనిచేసే వాడు.
గత ఫిబ్రవరి నెల 4వ తేదీన పనిచేస్తుండగా గుండె పోటుతో మరణించాడు.దీంతో దేవన్న పనిచేసే కంపెనీలోని తోటి కార్మికులు విరాళాలు సేకరించి 2 లక్షల 51 వేల 213 ఆర్ధిక సహాయం చెక్కును భార్య లక్ష్మీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో శేఖర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి--బహ్రెయిన్)
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







