'శేఖరంగారి అబ్బాయ్' పాటలు విడుదల
- April 03, 2017
విన్ను మద్దిపాటి, అక్షత జంటగా నటిస్తున్న ‘శేఖరంగారి అబ్బాయ్’ సినిమా పాటలు విడుదలయ్యాయి. నటి అక్షత ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. సాయి ఎలేందర్ సంగీతం అందించిన ఈ పాటలను ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. బి.వి.ఆర్.ఐ.టి కాలేజ్ ఫెస్ట్‌లో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా పాల్గొని, సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ.. ‘పాటలు చాలా బావున్నాయి. హీరో విన్న, హీరోయిన్ అక్షత ఈ సినిమాలో పోటీపడి నటించారు. విన్ను చూడ్డానికి మరో ప్రభాస్‌లా ఉంటాడు. విజయ నిర్మలగారి తర్వాత మరలా ఓ నటి దర్శకత్వం వహిస్తోంది.
ఈ సినిమాతో విన్ను, అక్షతకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







