కారు ప్రమాదంలో ఎమిరేటీ యువకుడి మృతి
- April 04, 2017
17 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, కారు ప్రమాదంలో మృతి చెందాడు. అతను ప్రయాణిస్తున్న కారు, అల్ ధైద్ రోడ్లో మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో 16 ఏళ్ళ మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని అల్ ధైద్ హాస్పిటల్కి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని ఇమ్రాత్ అల్ యుమ్గా పోలీసులు గుర్తించారు. తీవ్రగాయాలతో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు ఇమ్రాత్ అల్ యమ్.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







