వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు కొత్త పాఠశాలలు ప్రారంభం

- April 09, 2017 , by Maagulf
వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు కొత్త పాఠశాలలు ప్రారంభం

మనామా: పౌరులకు మరిన్ని విద్యా సేవలను అందించేందుకు  ప్రభుత్వం కృషిచేస్తుంది. అందులో భాగంగా  ఆరు కొత్త పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం అమలులోకి రానుంది, విద్య మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమి శనివారం వెల్లడి చేశారు.ఆ రెండు పాఠశాలలు మూహ్యాయరాక్ అలాగే ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్ల పరిధిలో తెరవబడుతుందని ఆయన చెప్పారు. ఈ కొత్త పాఠశాలల్లో హునైనీయ ప్రాధమికోన్నత  బాలికల పాఠశాలతో పాటు ఇసా టౌన్, హమద్ టౌన్, మలికియలో ఒక ప్రాధమిక మరియుబడులలో ఇంటర్మీడియేట్ బాలుర, బాలికల పాఠశాల లో ఒక ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటుకానున్నాయ్. అలాగే బూసైటీన్ ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్ విద్యార్థులకు అదే పేరుతో ఒక కొత్త పాఠశాలగ మార్చనున్నారు. అదే ప్రాంతంలో ఉన్న పాఠశాల యొక్క భవనంని మార్చి నూతన ఇంటర్మీడియట్ బాలుర స్కూల్ లోకి మార్చబడుతుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com