ఇండియన్ స్కూల్స్‌లో 4,761 మంది విద్యార్థులకు అడ్మిషన్
- April 10, 2017
2017-18 సంవత్సరానికిగాను రికార్డు స్థాయిలో 4,761 మంది విద్యార్థులకు ఇండియన్ స్కూల్స్‌లో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ కల్పించారు. కెసి 1 నుంచి 9వ తరగతి వరకు ఈ ప్రవేశాలున్నాయి. మార్చి 3న జరిగిన తొలి డ్రాలో 3,485 మంది విద్యార్థులకు సీట్లు అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కొందరికి రెండో డ్రా ద్వారా సీట్లను కేటాయించినట్లు ఒమన్ ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ప్రకటనలో పేర్కొన్నారు. అప్లికేషన్ పోర్టల్ ఆదివారం తాజా అడ్మిషన్లకోసం ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో నింపబడిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ అవుట్ తీసుకుని, ఏ స్కూల్లో అయితే సీటు కోసం చూస్తున్నారో, ఆ స్కూల్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఇంకో వైపున న్యూ ఇండియన్ స్కూల్ అల్ అన్సాబ్లో 2019 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







