నైగర్‌లో 57 మంది ఉగ్రవాదులు హతం
- April 10, 2017
నైగర్‌లో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ బోకోహారమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఓ గ్రామంపై దాడి చేసిన 57 మంది ఉగ్రవాదులను నైగర్ సైన్యం మట్టుబెట్టింది.
డిఫా ప్రాంతంలోని గుయెస్కెరొ గ్రామంపై దాడిచేసిన బోకోహారమ్ ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని నైగర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో 15 మంది సైనికులతో పాటు.. ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ సంఖ్యలో ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లను సైన్యం స్వాధీనం చేసుకుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







