ప్రకాష్ రాజ్ వాయిస్ లో శ్రీదేవి సినిమా మామ్
- April 13, 2017
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ప్రేక్షకులకు ఆమె అతిలోక సుందరి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆ క్రేజే వేరు. 'ఇంగ్లిష్ వింగ్లిష్'తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి.. ఇప్పుడు రవి ఉదయవర్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తోంది. అదే,, 'మామ్' హీరోయిన్ ఓరియంటడ్ సినిమా ఇది. ఓ సవతి తల్లి కూతురిపై జరిగిన అఘాయిత్యానికి ఎలా న్యాయం చేసింది అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. శ్రీదేవి భర్త బోణీ కపూర్ ఈ సినిమాకు నిర్మాత.
తాజగా ఈ చిత్రం తెలుగు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ వాయిస్ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్ పోస్టర్ రూపొందింది.
తెలుగు గు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షరు ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!







