అటుకుల లడ్డు
- April 14, 2017
కావలసిన పదార్థాలు: అటుకులు - 2 కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు - అర కప్పు, పుట్నాలు - అర కప్పు, మెత్తని పొడి బెల్లం - 1 కప్పు, (వేడి) పాలు - తగినన్ని.
తయారుచేసే విధానం: అటుకుల్ని, ఎండు కొబ్బరిని, పుట్నాలను విడివిడిగా గ్రైండర్‌లో మెత్తగా పొడి చేసి పక్కనుంచాలి. ఈ పొడులన్నీ ఒక ప్లేటులో బెల్లం పొడితో పాటు బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా వేడిపాలను కలుపుతూ, మిశ్రమాన్ని గుప్పెటినిండా తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినే ఈ లడ్డూలు ఫ్రిజ్‌లో వారం పాటు నిలవ ఉంటాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









