అత్యధిక వేతనం అందిస్తున్న అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీలు
- April 15, 2017
ప్రతిభను గుర్తించంలో అమెరికా ముందున్నట్లే ప్రతిభకు తగ్గట్లు ప్రతిఫలాలను అందించడంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందిస్తున్న గ్లాస్‌డోర్, అమెరికాలో వివిధ కంపెనీలు అందించే సగటు వేతనాల ఆధారంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న కంపెనీల జాబితాను తయారు చేసింది. ఎప్పటిలాగే అమెరికాలో ఎక్కువ వేతనాలు చెల్లించే వాటిలో చాలా వరకూ టెక్నాలజీ కంపెనీలే ఉన్నాయి. ప్రతిభను గుర్తించడంలో అమెరికా ముందు ఉన్నట్లే ప్రతిభకు తగ్గట్లు ప్రతిఫలాలను అందించడంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందిస్తున్న పది కంపెనీలు.
వీఎమ్‌వేర్
స్ప్లంక్
క్యాడెన్స్
గూగుల్
ఫేస్బుక్
ఎన్వీడియా
అమెజాన్ ల్యాబ్126
జూనీపర్ నెట్వర్క్స్
లింక్డ్ ఇన్
సేల్స్‌ఫోర్స్
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







