షార్జాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 52 ఏళ్ళ వృద్ధుడు
- April 15, 2017
52 ఏళ్ళ వృద్ధుడొకరు షార్జా ఇండస్ట్రియల్ ఏరియా2 లోని ఫ్యామిలీ అపార్ట్‌మెంట్‌లోగల తన రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భారతదేశానికి చెందిన వ్యక్తిగా మృతుడ్ని గుర్తించారు. ఉదయం 11.30 నిమిషాల సమయంలో ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఓ టీమ్‌గా ఏర్పడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మృతడి కుటుంబ సభ్యులు, అతను తన రూమ్‌లో పడుకున్నాడని భావించామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. బయట నుంచి వచ్చిన వెంటనే, రూమ్‌లోకి చేరుకున్న ఆ వ్యక్తి మృతి గురించి ముందుగా ఆయన రూమ్ మేట్స్ గుర్తించారు. వేరే రూమ్‌లో వారు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







